“రాజకీయాలకు అతీతంగా నేను మందు తయారుచేశా. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మందు పంపిణీ చేశా. నేను పోలీసుల సమక్షంలో ఎలాంటి మందు తయారు చేయలేదు. నాపై కొందరు అబాండాలు వేస్తున్నారు. నేను ప్రస్తుతం ఎక్కడా మందు తయారు చేయడంలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మందు తయారు చేసి.. ప్రజలందరికీ అందించేందుకు సిద్ధంగా ఉన్నా” అంటూ ఆనందయ్య పేర్కొన్నారు.
COMMENTS