కృష్ణపట్నం ఆయుర్వేదిక్ మందు నిలిపివేసినా.. బ్లాక్ లో మాత్రం దందా కొనసాగుతోంది. హైదరాబాద్ కు చెందిన రవి బంధువుల కోసం ఐడ్రాప్స్ రూ. 20,000కు భేరం అడినట్లు సమాచారం. ఉచితంగా ఇచ్చే దానికి రూ. 20,000 ఎందుకు అని రవి స్నేహితుడు సాయి ప్రశ్నించగా.. డబ్బులు లాక్కుని కృష్ణ పట్నం నాగరాజు పరారయ్యాడు. దీంతో పోలీసులకు సాయి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
COMMENTS